Nara Devansh Birthday : మనవడి పుట్టిన రోజు.. తిరుమలలో దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు అన్నదానం..
నేను నారా దేవాన్ష్ పుట్టిన రోజు కావడంతో సీఎం చంద్రబాబు ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మనవడు దేవాన్ష్ తో కలిసి అన్నదానం నిర్వహించారు.











Nara Devansh Birthday







