Nara Lokesh : APL ఫైనల్ మ్యాచ్.. మంగళగిరి స్టేడియంలో సందడి చేసిన నారా లోకేష్..
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ పూర్తయింది. తాజాగా మంగళగిరి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగ్గా ఈ మ్యాచ్ కి నారా లోకేష్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆటగాళ్లతో మాట్లాడి, ట్రోఫీతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు లోకేష్.

















Nara Lokesh
