Nivetha Thomas : మహేష్ వారణాసి షూటింగ్ జరిగిన ప్లేస్లో.. హీరోయిన్ నివేతా థామస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ..
హీరోయిన్ నివేతా థామస్ (Nivetha Thomas) తాజాగా మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్ జరిగిన కెన్యా, టాంజానియా దేశాల్లో ఉన్న మసైమారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ కి వెళ్ళింది. అక్కడ జంతువులను ఫోటోలు తీస్తూ వెకేషన్ ని ఎంజాయ్ చేసింది నివేతా. తాను తీసిన జంతువుల ఫొటోలతో పాటు తన వెకేషన్ కి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది నివేతా.
















Nivetha Thomas From Maasai Mara National Reserve Vacation
