Richa Pallod : నువ్వే కావాలి హీరోయిన్.. రిచా బర్త్ డే సెలబ్రేషన్స్ .. ఎంతగా మారిపోయిందో చూశారా?
తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి హీరోయిన్ రిచా (Richa Pallod) తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె చాలా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.








