Parvati Melton : ప్రగ్నెంట్ అయిన జల్సా హీరోయిన్.. పార్వతి మెల్టన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్..
వెన్నెల, జల్సా ఫేమ్ హీరోయిన్ పార్వతి మెల్టన్ ఇటీవల ప్రగ్నెంట్ అవడంతో తాజాగా తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పార్వతి ప్రస్తుతం సినిమాలు మానేసి అమెరికాలో భర్తతో సెటిల్ అయిపోయింది. (Parvati Melton)


















