Patas Praveen : పెళ్లి తర్వాత భార్యతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన జబర్దస్త్ కమెడియన్..
జబర్దస్త్, పటాస్ షోలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ ప్రవీణ్ ఇటీవల కడెం వంశిత అనే నటి, డ్యాన్సర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి ఇలా క్యూట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.








Patas Praveen
