Pavithra Puri : సమ్మర్ స్పెషల్.. మ్యాంగో తోటలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు.. మామిడి కాయలతో పవిత్ర క్యూట్ ఫోటోలు..
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర (Pavithra Puri) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ అంటూ మామిడి తోటలో మామిడి కాయలను తింటున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








