Pawan Kalyan : కటానాతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోజులు.. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ ఫొటోలు..
పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన OG ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా కాస్ట్యూమ్ లో వచ్చి, సినిమాలో వాడిన కటానాతో స్టైలిష్ ఫోజులిచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు మీ కోసం..





















