Anna Lezhneva : తన పెంపుడు కుక్కలతో పవన్ కళ్యాణ్ భార్య.. అన్నా లెజినోవా ఫొటోలు వైరల్..
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా మొదటిసారి తన పెంపుడుకుక్కలతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయని, వాటి పేర్లు మైలో, కప్‌కేక్, పీచెస్, వాఫిల్స్ అని తెలిపింది.









Pawan Kalyan Wife Anna Lezhneva
