InPics: క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ

ఏసు క్రీస్తు జన్మించిన డిసెంబర్ 25 రోజున ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా చేసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ.. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోదీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫొటోస్..

  • Published By: T Mahesh ,Published On : December 25, 2023 / 05:43 PM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8