Salaar Success Celebrations : ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు..
ప్రభాస్ సలార్ సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సలార్ నిర్మాణ సంస్థ హోంబలె ఆఫీస్ బెంగళూరులో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోగా చిత్రయూనిట్ అంతా తరలి వచ్చారు.

















