Prabhas Sister Sai Praseedha : లండన్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ, చెల్లి.. ఫొటోలు..
ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి, చెల్లి సాయి ప్రసీద మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లండన్ వెకేషన్ కి వెళ్లారు. సాయి ప్రసీద లండన్ లో ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.











Prabhas Sister Sai Praseedha Uppalapati
