Pragya Jaiswal: ఆకుపచ్చ డ్రెస్సులో అందాల ఆరబోత.. ప్రగ్యా గ్లామర్ షో పీక్స్.. ఫొటోలు
నార్త్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) తన అందాలను ఆరబోసింది. ఆకు పచ్చ డ్రెస్సులో గ్లామర్ రచ్చ చేసింది. పరువాలను చూపిస్తూ సోషల్ మీడియాను షేక్ చేసింది. మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.






