Pragya Jaiswal: మేనల్లుడితో ముద్దుగా.. ఫస్ట్ బర్త్ డే పిక్స్ షేర్ చేసిన ప్రగ్యా జైస్వాల్
నార్త్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal)సోషల్ మీడియాలో షేర్ చేసిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన మేనల్లుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా బాబుతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాబును ముద్దాడుతూ ప్రగ్యా చూపించిన ఈ మేనత్త ప్రేమ అభిమానుల మనసు గెలుచుకుంటోంది.









