Priyanka Chopra : నిక్ జోనస్ బర్త్ డే.. భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ పుట్టిన రోజు సందర్భంగా తనతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.







