Priyanka Chopra Daughter : ప్రియాంక చోప్రా కూతురు.. సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
ప్రియాంక చోప్రా(Priyanka Chopra), సింగర్ నిక్ జోనస్‌ల పాప మాల్తీ మేరీ రెండో పుట్టిన రోజుని ఘనంగా సెలబ్రేట్ చేయగా పలు ఫోటోలని నిక్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.






