Punarnavi Bhupalam: పెళ్లినాటి స్పెషల్ మూమెంట్స్.. భర్తతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పునర్నవి
బిగ్బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం(Punarnavi Bhupalam) తన వివాహానికి సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. తన భర్తతో కలిసి ఉన్న క్యూట్ ఫొటోలను షేర్ చేస్తూ పెళ్లినాటి మధురక్షణాలను గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ జోడీ ఫొటోలు ఇంటర్నెట్లో అభిమానుల మనసు గెలుచుకుంటూ తెగ వైరల్ అవుతున్నాయి.







