Daali Dhananjaya : పుష్ప విలన్.. ధనుంజయ ఫ్యామిలీని చూశారా..? భార్య, కొడుకుతో కన్నడ నటుడు.. ఫొటోలు వైరల్..
కన్నడ నటుడు డాలి ధనుంజయ (Daali Dhananjaya) పుష్ప సినిమాలో విలన్ గా నటించి తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. తెలుగులో పుష్ప, భైరవ గీత, జీబ్రా, మను చరిత్ర.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ధనుంజయ తన భార్య, కొడుకుతో కలిసి దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.













Pushpa Actor Daali Dhananjaya Family Vinayaka Chavithi Celebrations
