Ram Charan : మలయాళ నటీనటులతో రామ్ చరణ్.. వాలా 2 టీమ్‌తో చరణ్ సందడి.. ఫోటోలు..
మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది వాలా 2. ఈ సినిమా తెలుగులో నేడు రిలీజ్ అవుతుండగా మూవీ టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిశారు. వాలా 2 నటీనటులతో చరణ్ సందడి చేసారు. మూవీ టీమ్ చరణ్ ని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

















Ram Charan
