Rashmika Mandanna : గాయం నుంచి కోలుకున్నాక మొదటిసారి మరిది కోసం బయటకు వచ్చిన రష్మిక.. ఫొటోలు వైరల్..
ఇటీవల రష్మికకు ఓ సినిమా షూటింగ్ లో గాయం అయి చికిత్స తీసుకొని రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గాయం నుంచి కోలుకోవడంతో మొదటిసారి రష్మిక (Rashmika Mandanna) మీడియా ముందుకు వచ్చింది. అది కూడా తన మరిది సినిమా ఈవెంట్ కి వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఎపిక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రష్మిక ఇలా చీరకట్టులో వచ్చి అలరించింది.




















Rashmika Mandanna Attends To Epic Trailer Launch Event
