Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం తర్వాత రష్మిక మందన్న దీపావళి.. స్పెషల్ ఫొటోలు.. ఎంత క్యూట్ ఉందో..
హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల విజయ్ దేవరకొండని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి సందర్భంగా క్యూట్ ఫోటోలను షేర్ చేసింది రష్మిక.










