Rashmika Mandanna : ‘మైసా’ టీజర్ లాంచ్ ఈవెంట్.. చీరలో సందడి చేసిన రష్మిక మందన్న..
రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మైసా' టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో రష్మిక చీరలో వచ్చి సందడి చేసింది.





















Rashmika Mandanna In Saree At Mysaa Teaser Launch Event
