Tulabharam : రవితేజ కొత్త మూవీ తులాభారం ఓపెనింగ్ ఫోటోలు..
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం తులాభారం(Tulabharam). నేడు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

































