Bhartha Mahasayulaku Wignyapthi : ఇద్దరు హీరోయిన్స్ తో స్టేజిపై రవితేజ సందడి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ట్రైలర్ లాంచ్ నేడు నిర్వహించారు. ఈవెంట్లో రవితేజ ఇద్దరు హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ లతో కలిసి స్టేజిపై సందడి చేసాడు.
























