Sahithi Dasari: సాహితీ దాసరి గ్లామర్ విందు.. స్టన్నింగ్ ఫోటోలతో నెట్టింట మంటలు
తెలుగు బుల్లితెర నటి సాహితీ దాసరి(Sahithi Dasari) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామరస్ అవుట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన స్టన్నింగ్ ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఫోటోలు ఆమె ఫాలోయింగ్‌ను మరింత పెంచుతున్నాయి.
















