Samantha Birthday Celebrations : సమంత బర్త్ డే.. అప్పట్లోనే అర్ధరాత్రి సెలబ్రేట్ చేసిన భర్త రాజ్ నిడిమోరు.. ఫొటోలు..
Samantha Birthday Celebrations: నేడు సమంత పుట్టిన రోజు కావడంతో ఆమె పాత బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ గా మారాయి. 2023 లోనే సిటాడెల్ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత భర్త రాజ్ నిడిమోరు ఆమె పుట్టిన రోజుని అర్ధరాత్రి ఘనంగా సెలబ్రేట్ చేసాడు. అప్పట్లో సమంత ఈ ఫొటోలు అధికారికంగానే పోస్ట్ చేసింది. అప్పటికే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని రూమర్స్ రాగా ఈ ఫొటోలు మరింత బలం చేకూర్చాయి. 2025 డిసెంబర్ లో రాజ్ - సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్లి తర్వాత వచ్చిన సమంత మొదటి పుట్టిన రోజు కావడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.









Samantha Birthday Celebrations By Raj Nidimoru Before Marriage Photos
