Samantha: బాపు బొమ్మ లుక్ లో సమంత.. ఎంత క్యూట్ గా ఉందో చూడండి
స్టార్ బ్యూటీ సమంత(Samantha) బాపు బొమ్మలా మారిపోయింది. అదే లుక్ లో చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పదహారణాల తెలుగు అందంలా ఉన్న ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.








