Serial Actress Lahari : వరలక్ష్మీ వ్రతం.. సీరియల్ నటి లహరి స్పెషల్ ఫోటోలు..
సీరియల్ నటి లహరి (Serial Actress Lahari) శుక్రవారం (ఆగస్టు 21న) వరలక్ష్మీ వత్రాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

















