Shriya Saran : సినిమాల్లోకి వచ్చి పాతికేళ్లు.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన శ్రియా..
తాను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు పూర్తి అయ్యాయని చెబుతూ నటి శ్రియా (Shriya Saran) ఎమోషనల్ అయింది. తన సినీ ప్రయాణానికి సహకరించిన దర్శకులు, ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు చెబుతూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది.











