Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్ లో నాగ చైతన్య భార్య.. శోభితా హాట్ లుక్స్
స్టార్ బ్యూటీ శోభిత ధూళిపాళ(Sobhita Dhulipala) బ్లాక్ డ్రెస్సులో కేక పుట్టించింది. రీసెంట్ చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో గ్లామర్ గా ఉన్న ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక శోభిత ధూళిపాళ అక్కినేని నాగ చైతన్యను రీసెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.







