Soniya Singh : నీలాకాశం నా చుట్టూ కప్పినట్లు అనిపిస్తోంది.. సింపుల్ గా చీరలో సోనియా సింగ్..
నటి, యూట్యూబర్ సోనియా సింగ్ తాజాగా చీరలో సింపుల్ లుక్స్ లో ఫోటోలను షేర్ చేసి.. నీలాకాశం నా చుట్టూ కప్పినట్లు అనిపిస్తోంది అంటూ కొటేషన్ తో మెప్పిస్తుంది.









Soniya Singh
