Telugu » Photo-gallery » South Actress Sonal Chauhan Shares Her Holiday Trip Photos
Sonal Chauhan : హాలిడే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తున్న సోనాల్ చౌహాన్..
హీరోయిన్ సోనాల్ చౌహాన్ సౌత్ లోని పలు సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఈ భామ హాలిడే ట్రిప్ లో ఉంది. అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ వస్తుంది.