Sravanthi Chokarapu: గ్రీన్ డ్రెస్ లో స్రవంతి క్యూట్ ఫోటోలు.. మీరు చూశారా..
యాంకర్ స్రవంతికి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన(Sravanthi Chokarapu) పనిలేదు. ఆమె గ్లామర్ షోకి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలకు ఆమె చేసే అందాల విందుకు కుర్రోళ్ళు వెర్రెక్కిపోతుంటారు. తాజాగా ఈ అమ్మడు గ్రీన్ కలర్ డ్రెస్ చేసిన ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో క్యూట్ గా ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.










