Srinidhi Shetty : ఆకలితో ఫుడ్ కోసం ఎదురుచూస్తున్న KGF భామ..
KGF భామ శ్రీనిధి శెట్టి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు పద్దతిగా ఉండే ఫొటోలే పోస్ట్ చేస్తుంది. తాజాగా శ్రీనిధి శెట్టి ఓ రెస్టారెంట్ కి వెళ్లగా అక్కడ ఫుడ్ రావడం లేట్ అవ్వడంతో ఖాళీ ప్లేట్ ముందు ఆకలిగా కూర్చొని ఫొటోలకి ఫోజులు ఇచ్చి వాటని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆకలితో ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ క్యాప్షన్ పెట్టింది.

Srinidhi Shetty

Srinidhi Shetty 1

Srinidhi Shetty 2

Srinidhi Shetty 3

Srinidhi Shetty 4

Srinidhi Shetty 5