Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్స్ చూశారా? హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు..

మహేష్ బాబు తాజాగా సూట్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అంటూ మహేష్ ని తెగ పొగిడేస్తున్నారు.

1/5Mahesh Babu Stylish Hollywood Looks
2/5Mahesh Babu Stylish Hollywood Looks
3/5Mahesh Babu Stylish Hollywood Looks
4/5Mahesh Babu Stylish Hollywood Looks
5/5Mahesh Babu Stylish Hollywood Looks