Home » Super star Mahesh Babu
ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేష్ బాబు సరికొత్త లుక్స్ చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
మహేష్ బాబు తాజాగా సూట్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజన్లు హాలీవుడ్ హీరోలా ఉన్నాడు అంటూ మహేష్ ని తెగ పొగిడేస్తున్నారు.
సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే సితార డ్యాన్స్‌తో దుమ్ము రేపుతోంది. గుంటూరు కారం సినిమాలోని 'దమ్ మసాలా' పాటకి సితార వేసిన స్టెప్పులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
సితార పాప సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె చలాకీతనం చూసి మహేష్ బాబు అభిమానులు తండ్రికి తగ్గ తనయ అని మురిసిపోతుంటారు. తాజాగా 'గుంటూరు కారం' సినిమాలోని పాటకు సితార వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం జనవరి 12 న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మేకర్స్ మేకింగ్ వీడియో వదిలారు.
ఒకరు తమిళ సూపర్ స్టార్.. మరొకరు టాలీవుడ్ సూపర్ స్టార్.. సేమ్ స్టైల్.. సేమ్ మేనరిజం.. అచ్చు గుద్దినట్లు సీన్స్‌ని దింపేసారు. ఎవరా సూపర్ స్టార్స్? మ్యాటర్ ఏంటో చదవండి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు షేర్ చేస్తూ అభిమానుల్ని ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా మహేష్ ఫోటో వైరల్ అవుతోంది.
2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న 'గుంటూరు కారం' సినిమా నుండి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా నుంచి 'మసాలా బిర్యానీ' అంటూ ఫస్ట్ సాంగ్ ఆడియో క్లిప్ లీక్ అయ్యింది. ఇది నిజంగానే ఆ సినిమాలోని పాటేనా? లేక..
ఇప్పుడు మహేష్ బాబు మరీ పూర్తిగా రివ్యూయర్‌గా మారిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.