Lirisha Reddy : శారీలో సూపర్ ఉమెన్.. లిరీష క్యూట్ ఫోటోలు..
వకీల్ సాబ్ చిత్రంతో సూపర్ ఉమెన్‌గా గుర్తింపు పొందిన సరళాదేవి అలియాస్ లిరీష రెడ్డి (Lirisha Reddy ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోలను పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి.











