Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ సోదరి పెళ్లి ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోదరి దినాల్ యాదవ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సూర్య- దేవిశా శెట్టి దంపతులు దగ్గరుండి దినాల్ వివాహం జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.











