Swetha Naidu : కృష్ణానది ఒడ్డున అక్కతో కలిసి ఫోటోలకు పోజులిచ్చిన శ్వేతా నాయుడు..
నటి, డ్యాన్సర్, సోషల్ మీడియా ఫేమ్ శ్వేతా నాయుడు తాజాగా విజయవాడ కృష్ణ నది ఒడ్డున తన అక్కతో కలిసి ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
















