Redin Kingsley : తమిళ్ స్టార్ కమెడియన్ కూతురు ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ - నటి సంగీత జంట కూతురు అడ్లిన్ విక్టోరియా మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.


















Redin Kingsley Daughter First Birthday Celebrations
