Aditi Myakal : నాభి అందాలతో రెచ్చిపోతున్న తెలుగు నటి అదితి..
అర్జున్ రెడ్డి, అమీతుమీ, రాధ, మిఠాయ్, నేనులేని నా ప్రేమకథ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు నటి అదితి మ్యాకల్ (Aditi Myakal). సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేసుంటుంది. తాజాగా జీన్స్ ప్యాంట్ ధరించి చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.













