Vantara University : అనంత్ అంబానీ పుట్టిన రోజు.. ఘనంగా వంతారా యూనివర్సిటీ శంకుస్థాపన..
నేడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ జామ్ నగర్ లో వంతారా గ్లోబల్ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ సెంటర్ వద్ద వంతారా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసారు. త్వరలోనే ప్రపంచస్థాయి వన్యప్రాణులు మరియు పశువైద్యంకు సంబంధించిన యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు.












Vantara University
