Chandini Chowdary : చాందిని చౌదరి పడుచు అందాలు..
తెలుగు అమ్మాయి చాందిని చౌదరి కలర్ ఫోటో సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ తో గామి సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ భామ పడుచు అందాలు ఒలికిస్తూ ఫోటోషూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Tollywood Actress Chandini Chowdary cute photoshoot

Tollywood Actress Chandini Chowdary cute photoshoot (1)

Tollywood Actress Chandini Chowdary cute photoshoot (2)

Tollywood Actress Chandini Chowdary cute photoshoot (3)

Tollywood Actress Chandini Chowdary cute photoshoot (4)

Tollywood Actress Chandini Chowdary cute photoshoot (5)