Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. లాంగ్ స్కర్ట్ లో క్రేజీ ఫోటోలు వైరల్
మెగా కోడలు, టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. లాంగ్ స్కర్ట్ ధరించి, ఎంతో స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లో ఆమె దిగిన క్రేజీ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లావణ్య గ్లామరస్ సింప్లిసిటీకి, ఆమె రాయల్ లుక్కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.





