Venkatesh – Balakrishna : డ్యాన్సులతో కుమ్మేసిన బాలయ్య బాబు, వెంకీమామ.. అన్‌స్టాపబుల్ షూటింగ్ ఫోటోలు చూశారా?
ఆహా ఓటీటీలో బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి తాజాగా వెంకటేష్ వచ్చారు. ఈ సీనియర్ హీరోలు ఇద్దరూ కలిసి ఫుల్ సందడి చేశారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా షూటిగ్ సెట్లో వీరిద్దరూ కలిసి డ్యాన్సులు చేసి రచ్చ చేసిన ఫోటోలను ఆహా టీమ్ షేర్ చేసింది. ఈ ఎపిసోడ్ కి అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి కూడా వచ్చి సందడి చేశారు.









