Venkatesh : సైంధవ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వెంకీ మామ స్టైలిష్ లుక్స్..
విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో 75వ సినిమాగా ‘సైంధవ్’ని ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని నేడు ఈవెంట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ వెంకీ మామ స్టైలిష్ లుక్స్ లో వావ్ అనిపించారు.















