Vanda Devullu Pre Release Event : ‘వంద దేవుళ్ళు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
విజయ్ యాంటోని హీరోగా తెరకెక్కిన వంద దేవుళ్ళు సినిమా జూన్ 19న రిలీజ్ అవుతుండగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి నిహారిక కొణిదెల గెస్ట్ గా హాజరైంది.















Vanda Devullu Pre Release Event
