Virosh : ఆ చిన్నారి ఫ్యామిలీతో విజయ్, రష్మిక.. ఇంటికి లంచ్ కి పిలిచి.. ఫొటోలు వైరల్..
ఇటీవల ఓ చిన్నారి విజయ్ - రష్మిక పెళ్ళికి నన్ను పిలవలేదు, నేను ఫ్యాన్ ని అంటూ క్యూట్ గా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ అవ్వడంతో విజయ్, రష్మిక ఇద్దరూ ఈ వీడియోకి కామెంట్ చేసి ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాను అన్నారు. నిన్న మార్చ్ 20న ఆ చిన్నారి ఫ్యామిలీని ఇంటికి పిలిచి వాళ్ళతో లంచ్ చేసి, వారితో సరదాగా కాసేపు గడిపి, వారికి బట్టలు పెట్టి పంపించారు విజయ్ - రష్మిక. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. విజయ్ - రష్మిక మంచితనాన్ని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.











Vijay Deverakonda Rashmika Mandanna
