Yash Rangineni : విరోష్ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన విజయ్ మేనమామ.. నిర్మాత యశ్ రంగినేని స్పెషల్ ఫోటోలు..
విజయ్ మేనమామ, నిర్మాత యశ్ రంగినేని విజయ్ - రష్మిక పెళ్లిని దగ్గరుండి జరిపించారు. తాజాగా విరోష్ పెళ్లి వేడుకల నుంచి యశ్, అతని ఫ్యామిలీ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
























Yash Rangineni
