Samantha : ఆరోగ్యం నాకు ఇష్టమైన ప్రయాణం.. సమంత ఫోటోలు వైరల్
హీరోయిన్ సమంత (Samantha) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా ఆమె ఆరోగ్యం అనేది తనకు ఎల్లప్పుడూ ఇష్టమైన ప్రయాణం అని, శరీరం చెప్పేది వినాలని, ప్రశాంతంగా ఉండాలని చెబుతూ తన జీవన శైలికి సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.














